నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం

ABN , First Publish Date - 2020-06-05T11:15:15+05:30 IST

జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి శుక్రవారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుందని అన్నవరం, మందపల్లి దేవస్థానాల పంచాంగకర్త చిలకమర్తి ..

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం

గోదావరి సిటీ, జూన్‌ 4: జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి శుక్రవారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుందని అన్నవరం, మందపల్లి దేవస్థానాల పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జ్యేష్ఠా నక్షత్రంలో ఏర్పడే ఈ గ్రహణం రాత్రి 11.15 గంటలకు ప్రారంభమై 2.34 గం టలకు ముగుస్తుందన్నారు. వృశ్చిక,కుంభ, మిధున రాశుల వారు జాగ్రత్తలు పాటించాలన్నారు.

Updated Date - 2020-06-05T11:15:15+05:30 IST