ఆధ్యాత్మికతలో ఏది సరైన మార్గం?
వ్యతిరేక బోధల మధ్య ఏం చేయాలి?
ఒక్కొక్కరూ ఒక్కోలా చెబితే ఏది పాటించాలి?
అసలు ఇన్ని రకాల బోధలు ఎందుకున్నాయి?
మీరు ఎదురుచూస్తున్న వీడియో... ఇదిగో... వచ్చేసింది!
ఇంతకి ముందు ప్రామిస్ చేసిన... ఆ ముచ్చటైన మూడో టిప్... ఇక్కడే ఉంది.
మీ సాధన మార్గాన్ని సరిచేసే.. ముఖ్యమైన ఐడియా ఈ వీడియోలో దాగి ఉంది.
ఆధ్యాత్మికతలో ఎన్నో రకాల బోధలు వింటూ ఉంటాం. ఒకరు ఒకలా .. ఒకరు మరొకలా చెబుతూ ఉంటారు. ఉపవాసాలు చేయాలా వద్దా? ఫలానా ఆచారం పాటించాలా వద్దా? ఇలా అనేక విషయాల్లో బోధలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. మరి పరస్పర వ్యతిరేక బోధనల మధ్య దేన్ని ఎంచుకోవాలి? అలాంటి కన్ఫ్యూజన్ మీకు ఉందా? ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. తప్పకుండా తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక రహస్యం ఈ వీడియోలో ఉంది. ఆధ్యాత్మికతలో అసలైన క్లారిటీ తెచ్చే ఈ వీడియో కల్పించే అవగాహన - మీ అనేక ఆధ్యాత్మిక సమస్యలకి ఆటోమేటిగ్గా పరిష్కారం చూపిస్తుంది.
వీడియో మిస్ కాకండి :