అర్జున్‌రెడ్డి హీరోయిన్‌తో ఆమిర్‌ తనయుడు

ABN , First Publish Date - 2020-12-13T07:07:51+05:30 IST

ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ త్వరలోనే చిత్రరంగ ప్రవేశం చేయబోతున్నారని, అతని తొలి చిత్రాన్ని సిద్ధార్థ్‌ మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస నిర్మిస్తోందని బాలీవుడ్‌ టాక్...

అర్జున్‌రెడ్డి హీరోయిన్‌తో ఆమిర్‌ తనయుడు

ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ త్వరలోనే చిత్రరంగ ప్రవేశం చేయబోతున్నారని, అతని తొలి చిత్రాన్ని సిద్ధార్థ్‌ మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస నిర్మిస్తోందని బాలీవుడ్‌ టాక్‌. ‘అర్జున్‌ రెడ్డి’ హీరోయిన్‌ షాలినీపాండేను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ హీరోయిన్‌గా తీసుకుందని తాజా సమాచారం. రణ్‌వీర్‌సింగ్‌ ‘జయే్‌షబాయ్‌ జోర్దార్‌’ చిత్రంతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. యశ్‌రాజ్‌ఫిల్మ్స్‌తో మూడు చిత్రాలకు షాలినీపాండే ఒప్పందం చేసుకున్నారు. అందులో జునైద్‌ చిత్రం ఒకటి అని టాక్‌. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. 

Updated Date - 2020-12-13T07:07:51+05:30 IST