ABN వర్సెస్ జగన్ ప్రభుత్వం కేసులో సుప్రీం సలహా కేంద్రానికి అర్ధం కాలేదా?
ABN , First Publish Date - 2021-12-12T01:15:28+05:30 IST
ABN వర్సెస్ జగన్ ప్రభుత్వం కేసులో సుప్రీం సలహా కేంద్రానికి అర్ధం కాలేదా?
రాజద్రోహం చట్టంపై అంత మమకారం ఎందుకు?
బ్రిటిష్ కాలం నాటి కాఠిన్యం స్వేచ్ఛా భారతంలో ఎందుకు?
భారతీయత కోసం కబుర్లు చెప్పే మోదీ సర్కార్ రాజద్రోహం చట్టాన్ని ఎందుకు కోరుకుంటోంది?
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వర్సెస్ జగన్ ప్రభుత్వం కేసులో సుప్రీం సలహా కేంద్రానికి అర్ధం కాలేదా?
దేశమంతా వ్యతిరేకిస్తున్న నల్ల చట్టాలను ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎలా కొనసాగిస్తున్నాయి? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.