Advertisement
Advertisement
Abn logo
Advertisement

ABNStingOperation: హైదరాబాద్‌లో ఆధార్ కార్డే గన్ లైసెన్స్.. భయంకరమైన నిజాలు

ఇంటర్నెట్ డెస్క్: భాగ్యనగరంలో గన్ కల్చర్ భయపెడుతోంది. సిమ్ కార్డులు కొన్నంత సులభంగా తుపాకులను కొనేస్తున్నారు. ఒక్క ఆధార్ కార్డుతో గన్ లైసెన్స్ పొందుతున్నారు. ఆన్‌లైన్‌లోనే చాలా తక్కువ ధరకు గన్స్ దొరుకుతుండడంతో మాఫియా గ్యాంగ్ రెచ్చిపోతోంది. మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుండడంతో హైదరాబాద్ పోలీసులకు కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. దీంతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ క్రైమ్ బ్యూరో రంగంలోకి దిగింది. తుపాకుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిఘా పెట్టింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ క్రైమ్ టీమ్ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు వీడియోలో...


Advertisement

బీ కేర్ఫుల్మరిన్ని...

Advertisement