Abn logo

చెర్రీ రైతా

కావలసిన పదార్థాలు, తీపి పెరుగు - 300 మిలీ., రూఫ్‌ ఆఫ్జా (షర్బతుల్లో వాడే సువాసన ద్రవం) - 3 టీ స్పూన్లు, తాజా చెర్రీలు - 150 గ్రా.
తయారుచేసే విధానం
తీపి పెరుగును (తోడు వేసే ముందు పాలల్లో పంచదారను కలపండి) బాగా గిలకొట్టాలి. తర్వాత రూఫ్‌ ఆఫ్జాను వేసి బాగా కలపాలి. చెర్రీలను పెరుగులో మునిగేలా పెట్టి తినేముందు ఓ గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.

కొమురం భీం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 450 క్యూసెక్కులు'స్కంద మాతా" అలంకారంలో బాసర అమ్మవారుఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టురోడ్డు విస్తరణ పనులు ప్రారంభం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం రేషన్‌బియ్యం పక్కదారిఅనునాయులకు డ్యూటీలువిద్యారంగ సమస్యలు పరిష్కరించాలిఅంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు
Advertisement
Advertisement