Abn logo

ముల్లంగి రైతా

కావలసిన పదార్థాలు: ముల్లంగి - 2, టమేటో -1, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 3 కప్పులు, ఎండుమిర్చి - 2, జీరాపొడి - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: టమేటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి. పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.

విద్యుదాఘాతంతో యువకుడి మృతివింత వ్యాధితో కోళ్లు మృతి పోలీసు కోచింగ్‌ పరీక్షలకు స్పందనఎస్సై శిక్షణకు ఎనిమిది మంది ఎంపికమానసిక ఆరోగ్యంను పాఠ్యాంశంగా చేర్చాలిప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ జాతరముగిసిన డెడ్‌ లైన్‌నేడు విద్యుత్‌ అంతరాయంమంత్రుల దిష్టిబొమ్మల దహనంఅనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
Advertisement
Advertisement