Abn logo

వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు : బాస్మతి రైస్‌ - 3 కప్పులు, ఉల్లికాడ తరుగు - అర కప్పు, (సన్నగా, పొడుగ్గా తరిగిన) క్యాప్సికం - 1, (రెండు నిమిషాలు ఉడికించిన) బీన్స్‌, క్యారెట్‌, క్యాబేజ్‌ తరుగు - 2 కప్పులు, వెనిగర్‌ - ముప్పావు టేబుల్‌ స్పూను, మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం : నూనెలో ఉల్లికాడ తరుగు దోరగా వేగించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిమిషాలు వేగించాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు సోయా సాస్‌ వేసి (హై ఫ్లేమ్‌లో) బాగా కలిపి, తర్వాత సర్వ్‌ చేయాలి.

దరలను తగ్గించాలి : వామపక్ష నాయకులుహరితహారం పకడ్బందీగా నిర్వహించాలిజిల్లాలో పటిష్ట నిఘా వ్యవస్థ : ఎస్పీసాదాసీదాగా జడ్పీ సర్వసభ్య సమావేశంపల్లె ప్రగతి ముందుకు సాగేనా?పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలిలొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాంఫుట్‌రైలింగ్‌ పనులను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌అధికారుల పల్లెబాట ఓటు హక్కు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి
Advertisement
Advertisement