మెలన్‌ మ్యాజిక్‌

ABN , First Publish Date - 2015-08-31T18:46:01+05:30 IST

కావలసినవి: గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు, ఐస్‌ముక్కలు ఒక కప్పు, తేనె

మెలన్‌ మ్యాజిక్‌

కావలసినవి: గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు, ఐస్‌ముక్కలు ఒక కప్పు, తేనె రెండు టీ స్పూన్‌లు, నల్లమిరియాల పొడి పావు టీ స్పూను, అలంకరణకి పుదీనా ఆకు...
తయారీవిధానం:
తేనె, పుచ్చకాయ ముక్కలు, మిరియాలపొడి వేసి గ్రైండ్‌ చేయండి. జ్యూస్‌ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తాగబోయే ముందు తీసి బాగా కలియతిప్పండి. గ్లాసులలో పోసి ఐసుముక్కలేసి పుదీనాతో అలంకరించి ఇవ్వండి.

Updated Date - 2015-08-31T18:46:01+05:30 IST