కాప్సికమ్‌- టమాటా సలాడ్‌

ABN , First Publish Date - 2015-11-17T15:18:21+05:30 IST

కావలసిన పదార్థాలు : కాప్సికమ్‌ (పెద్దది)-1, టమాట (పెద్దది)-1, నిమ్మకాయ-1, మిరియాలపొడి-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా.

కాప్సికమ్‌- టమాటా సలాడ్‌

కావలసిన పదార్థాలు : కాప్సికమ్‌ (పెద్దది)-1, టమాట (పెద్దది)-1, నిమ్మకాయ-1, మిరియాలపొడి-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : కాప్సికమ్‌, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిపైన నిమ్మరసం పిండాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఓ అరగంట రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, చల్లగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-11-17T15:18:21+05:30 IST