బూందీ పలావ్‌

ABN , First Publish Date - 2015-08-26T22:27:52+05:30 IST

కావల్సినవి: బాస్మతిరైస్‌ (వండినది)- రెండు కప్పులు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు, లవంగాలు - 2

బూందీ పలావ్‌

కావల్సినవి: బాస్మతిరైస్‌ (వండినది)- రెండు కప్పులు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు, లవంగాలు - 2, దాల్చిన చెక్క - కొద్దిగా, బూందీ - 1 కప్పు.
తయారీ విధానం:
బాణలిలో నెయ్యి వేసి వేడిచేసి దాల్చినచెక్క, లవంగాలు, బాస్మతిరైస్‌ వేసి రెండునిమిషాలు వేగించండి. బాణలిలోనుంచి తీసిన బాస్మతిరైస్‌కు బూందీ కలపండి. వడ్డించడానికి బూందీ పులావ్‌ సిద్ధం.

Updated Date - 2015-08-26T22:27:52+05:30 IST