Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫింగర్‌ పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ - 200 గ్రా., నిమ్మరసం - 1 టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి - అర టీ స్పూను, బ్రెడ్‌ పౌడర్‌ - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పనీర్‌ను 2 అంగుళాల పొడువున, నలుపలకలుగా కట్‌ చేసి మిరియాలపొడి కలిపిన నిమ్మరసం పట్టించాలి. మైదా, కార్న్‌ఫ్లోర్‌, కారం, ఉప్పు నీటితో జారుగా తయారుచేసుకుని ఒక్కో పనీర్‌ ముక్కని ముంచి, బ్రెడ్‌ పొడిలో పొర్లించి నూనెలో దోరగా (లోపలి పనీర్‌ ఉడికేలా చిన్నమంటపై) వేగించుకోవాలి. సాయంత్రం టిఫిన్‌గా తయారుచేసుకుని టమోటా సాస్‌తో నంజుకు తింటూ ఎంజాయ్‌ చేయవచ్చు.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement