Abn logo

పొట్లకాయ మసాలా కర్రీ

కావ

లసిన పదార్థాలు: పొట్లకాయ- 1, ఉల్లిపాయ- 1, వేరుశెనగపప్పు- 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, పసుపు- 1/4 టీ స్పూను, ఆవాలు- 1/2 టీ స్పూను, జీలకర్ర- 1/2 టీ స్పూను, నూనె- 3 టీ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూను, గరం మసాలా- 1 టీ స్పూను, కారం- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నీళ్ళు- ఒక కప్పు.
తయారీ విధానం: పొట్లకాయ పైపొట్టు గీసి గుండ్రంగా ముక్కలు కోసుకోవాలి. వేరుశెనగపప్పులు వేగించుకొని కొబ్బరితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత పొట్లకాయ ముక్కలు వేసి అవి కొంచెం ఉడికాక వేరుశెనగ- కొబ్బరి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి నీళ్ళు పోసి ఉడికించాలి. కూర దగ్గర పడ్డాక గరం మసాలా జల్లి దించేయాలి.

అడవుల సంరక్షణ అందరి బాధ్యతపోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివిపత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభనమెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Advertisement