ఉల్లి-మునగాకు

కావలసిన పదార్థాలు: మునగాకు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, పచ్చికొబ్బరి పేస్టు-1 కప్పు, ఉల్లి (సన్నని) తరుగు - 2 కప్పులు, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మునగాకు కలిపి అరకప్పు నీటిలో 10 నిమిషాలు ఉడికించాలి. మునగాకులోనే పచ్చికొబ్బరి పేస్టుని కూడా వేసి మరికొంతసేపు ఉడికించి దించేయాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగుని (కరివేపాకుతో పాటు) దోరగా వేగించి మునగాకు మిశ్రమాన్ని కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కూర అన్నంతో నంజుకోడానికి, పరాటాల్లో తినడానికి బాగుంటుంది. :

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలిఅడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ టీకాకై వచ్చారు.. నిబంధనలు మరిచారుధాన్యం బస్తాలను తొందరగా అన్‌లోడ్‌ చేయాలిసిండికేట్‌ గోల్‌మాల్‌అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యంకొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ‘ఉపాధి’ పనులు చేపట్టాలిజొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
Advertisement
Advertisement