Abn logo

కార్న్‌ బట్టర్‌ రైస్‌

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు, బాసుమతి రైస్‌ - 2 కప్పులు, వెన్న - 1/2 కప్పు, పంచదార - 2కప్పులు, జీడిపప్పు - 2 టీ స్పూన్లు, బాదం పప్పు - 1 టేబుల్‌ స్పూన్‌
తయారుచేసే విధానం : వెన్న వేడి చేసిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు వేగించి పక్కన బెట్టాలి. అదే వెన్నలో స్వీట్‌కార్న్‌ కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత అంతకుముందే పది నిమిషాలపాటు నానబెట్టిన బాసుమతి రైస్‌ వేసి రెండు నిమిషాలు వేగించాలి. నాలుగు కప్పుల వేడి నీరు పోసి మూతబెట్టి ఉడికించాలి. ఉడికాక పంచదార వేసి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దింపాలి. డ్రైఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.


రిమ్స్‌లో కలకలంసీజనల్‌ వ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకోవాలిఆదివాసీ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలిఢిల్లీలో బండి సంజయ్‌ని కలిసిన పటేల్‌ బీజేపీలో చేరిన రమేష్‌ రాథోడ్‌బాసర సెజ్‌ దిశగా కార్యాచరణజిల్లాలో సాగు పండుగ ప్రారంభంపరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేయాలిఅన్నిదానాల కంటే రక్తదానం గొప్పదిఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు
Advertisement
Advertisement