బ్లింగ్‌ బ్లింగ్‌

ABN , First Publish Date - 2015-08-29T22:51:47+05:30 IST

కావలసిన పదార్థాలు : ఆపిల్‌ జ్యూస్‌ - 300 గ్రా., మామిడిపండ్ల గుజ్జు - 80 గ్రా

బ్లింగ్‌ బ్లింగ్‌

కావలసిన పదార్థాలు : ఆపిల్‌ జ్యూస్‌ - 300 గ్రా., మామిడిపండ్ల గుజ్జు - 80 గ్రా., తరిగిన కివి పండ్లు - 90 గ్రా., ఐస్‌ క్యూబ్‌లు - 30గ్రా.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో ఆపిల్‌ జ్యూస్‌, మామిడి గ ుజ్జు వేసి కలపాలి. తరిగిన కివి పండ్లను కూడా వేసి గంటసేపు ఉంచాలి. తర్వాత ఫ్రిజ్‌లో చల్లబడ్డాక ఐస్‌క్యూబ్‌లతో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-08-29T22:51:47+05:30 IST