Abn logo

ఫ్రూట్‌ కాక్‌టెయిల్‌

కావలసినవి: గింజల్లేని నల్ల ద్రాక్ష 200 గ్రా, సన్నగా కోసిన తాజా పైనాపిల్‌ 100 గ్రా, సన్నగా కోసిన ఆపిల్‌ 100 గ్రా, జీలకర్ర పొడి అర టీ స్పూను, ఉప్పు కొద్దిగా.
ఎలా చేయాలి
కొద్దిగా నీళ్ళతో పాటు పండ్ల ముక్కలన్నిటినీ మిక్సీలో వేసి రసం చేసుకోండి. మెత్తగా అయ్యేదాకా తిప్పండి. జల్లెడలో వడకట్టి అవసరమైనంత నీళ్ళు కలుపుకోండి. జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పొడుగాటి గ్లాసుల్లో ఐస్‌తో కలిపి ఇవ్వండి. దీనిలో విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌ అన్నీ ఉంటాయి కనుక ఈ ఎండాకాలంలో ఆరోగ్యానికి మరీ మంచిది.

సామాజిక సేవలో పోలీసులుపలుచోట్ల కరోనా నిర్దారణ క్యాంపులుసౌదీ నుంచి కూచన్‌పెల్లికి చేరుకున్న మృతదేహంవిద్యుదాఘాతంతో హార్వెస్టర్‌ ఆపరేటర్‌ మృతినీటితొట్టిలో పడి బాలుడు మృతిరైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలిపొదుపు సంఘాలకు ప్రోత్సాహమేదీ ?బడికి డుమ్మా..!పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్‌రైతు వేదిక నిర్మాణంపై కేటీఆర్‌కు ట్వీట్‌
Advertisement
Advertisement