బొప్పాయి అనాస జామ్‌

ABN , First Publish Date - 2015-08-30T18:53:17+05:30 IST

కావలసిన పదార్థాలు: బొప్పాయి, పైనాపిల్‌ ముక్కలు - 400 గ్రాముల చొప్పున, నిమ్మరసం - 2 కాయలది

బొప్పాయి అనాస జామ్‌

కావలసిన పదార్థాలు: బొప్పాయి, పైనాపిల్‌ ముక్కలు - 400 గ్రాముల చొప్పున, నిమ్మరసం - 2 కాయలది, పంచదార - 500 గ్రా.
తయారుచేసే విధానం: బొప్పాయి, పైనాపిల్‌ పళ్ల ముక్కల్ని విడివిడిగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో పళ్ళ గుజ్జులు రెండూ వేసి, పంచదార, నిమ్మరసం కూడా కలిపి సన్నటి మంటపై పెట్టాలి. లేత పాకం రాగానే దించేసి, చల్లార్చి ఫ్రిజ్‌లో ఉంచాలి.

Updated Date - 2015-08-30T18:53:17+05:30 IST