Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యారెట్‌ పచ్చడి

కావ

లసిన పదార్థాలు: క్యారెట్టు ముక్కలు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, మెంతి ఆకులు - ఒక కప్పు, శనగపప్పు - ఒక టీస్పూను, మినప్పప్పు - ఒక టీ స్పూను, జీలకర్ర - ఒక టీస్పూను, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి రేకలు - 4, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: నూనెలో క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేగించుకుని పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో మెంతి ఆకులను కూడా వేగించాలి.శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర దోరగా వేపుకుని అన్ని మిశ్రమాలను కలిపి రుబ్బుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి అన్నం, దోశలలోకి బాగుంటుంది.

బాబోయ్‌ ఇదేం చలి..మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు అధ్యక్ష పీఠంపై ఉత్కంఠఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలిసంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీటఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి
Advertisement