Abn logo

టొమాటో పిజ్జా

v>కావలసిన పదార్థాలు 
 
పిజ్జా బేసులు - 2, టొమాటో గుజ్జు - అరకప్పు, టొమాటో సాస్‌ - అరకప్పు , టమోటాలు (పెద్దవి) - 2, చీజ్‌ (తరిగినది) - ఒకటిన్నర కప్పు మిరియాలపొడి, ఉప్పు- రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
టొమాటోలను గుండ్రని ముక్కలుగా కోసి, ఒక పాత్రలోకి తీసుకుని అందులో టొమాటో గుజ్జుని, టొమాటో సాస్‌ని కలపాలి. పిజ్జా బేసుల పైన ఈ పదార్థాన్నంతా పలుచగా సర్దాలి. ఉప్పు వేసి మిరియాలపొడిని చల్లాక చీజ్‌ వేయాలి. బేస్‌ని ఓవెన్‌లో పెట్టి చీజ్‌ కరుగుతుండగా పిజ్జాని బయటకి తీయాలి. ఈ టొమాటో పిజ్జాలని వేడివేడిగా తింటే బాగుంటాయి.

15 రోజుల్లో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లించాలి : ఎస్పీయాసంగిలో వరి పంట వేయొద్దుదళితబస్తీ కోసం కుస్తీసమర్థవంతమైన బాధ్యతలతో గుర్తింపుకమిషన్‌ నిబంధనల మేరకు ఎన్నికలు : కలెక్టర్‌పొంచి ఉన్న ‘మూడో ముప్పు’!ప్రజా సమస్యలపై పట్టింపు కరువు మూడో రైల్వే లైన్‌ పరిశీలనడీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని బీజేపీ నాయకుల ధర్నాఢిల్లీ మహాగర్జనకు భారీగా తరలిరావాలి
Advertisement