Abn logo

బనానా స్ప్లిట్‌ సలాడ్‌

an style="color: red;">కావలసిన పదార్థాలు : పండిన అరటి పండు-1, పెరుగు-అర కప్పు, దానిమ్మ పండు (చిన్నది)-1, మిరియాలు-ఒక టీస్పూన్‌, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : అరటి పండును ఒలిచి పైనుంచి కింది వరకు రెండు బద్దలుగా చీల్చి ప్లేటులో పెట్టుకోవాలి. పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్‌పైన పెట్టి కొద్దిసేపు వేడిచేసి ప్లేటులో ఉన్న అరటి పండు బద్దలపై పోయాలి. చుట్టూ ఎర్రటి దానిమ్మగింజలు చల్లాలి. పైన తగినంత ఉప్పు, మిరియాలపొడి చల్లుకోవాలి.

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిపేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మివిద్యార్థినిని సన్మానించిన నాయకులు
Advertisement