చాక్లెట్ కేక్
ABN , First Publish Date - 2015-12-11T14:56:31+05:30 IST
కావలసిన పదార్థాలు: చాక్లెట్ స్పాంజ్ కేక్ - ఒకటి, పంచదార నీళ్లు - అరకప్పు, కేక్ క్రీము - నాలుగు టీ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ , చెర్రీస్ - సరిపడా.
కావలసిన పదార్థాలు: చాక్లెట్ స్పాంజ్ కేక్ - ఒకటి, పంచదార నీళ్లు - అరకప్పు, కేక్ క్రీము - నాలుగు టీ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ , చెర్రీస్ - సరిపడా.
తయారీ విధానం: స్పాంజ్ కేక్కి బదులు చాక్లెట్ స్పాంజ్ కేక్ తీసుకోవాలి. పంచదార నీళ్లలో వెనీలా ఎసెన్స్ వేసుకుని పేసీ్ట్ర అంతా తయారయ్యాక పండ్ల ముక్కలకు బదులు చాక్లెట్ క్రీముతో అలంకరించుకోవాలి.