అరటిపండు కేక్‌

ABN , First Publish Date - 2016-08-29T19:18:54+05:30 IST

మైదా- 150 గ్రా, వెన్న- 150 గ్రా, చక్కెర- 150 గ్రా, కోడిగుడ్లు- ఆరు, బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను, ఉప్పు- చిటికెడు, అరటిపండ్లు- ఆరు, బనానా ఫ్లేవర్‌- కొద్దిగా, బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని.

అరటిపండు కేక్‌

కావలసిన పదార్థాలు: మైదా- 150 గ్రా, వెన్న- 150 గ్రా, చక్కెర- 150 గ్రా, కోడిగుడ్లు- ఆరు, బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను, ఉప్పు- చిటికెడు, అరటిపండ్లు- ఆరు, బనానా ఫ్లేవర్‌- కొద్దిగా, బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని.

 
తయారీ విధానం: అరటిపండ్లని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పదార్థాలన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో చిన్న మంటమీద ఆరు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచాలి.

Updated Date - 2016-08-29T19:18:54+05:30 IST