Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్ కేక్

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌- ఒక కప్పు, పాలు- అర కప్పు, కోడిగుడ్లు- నాలుగు, చక్కెర- అర కప్పు, కార్న్‌ ఫ్లోర్‌- ఒక టేబుల్‌ స్పూను, తినే సోడా- ఒక టీ స్పూను.

తయారీ విధానం:
కొద్దిగా నీళ్లు పోసి స్వీట్‌కార్న్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని కుక్కర్‌లో అయిదు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించి దించేయాలి. అంతే.. నోరూరించే కార్న్‌కేక్‌ తయారవుతుంది.

‘ఖాందేవ్‌’ సమస్యల పరిష్కారానికి కృషిఈయేడూ.. మూత‘బడి’! ట్రస్మా సభ్యుల నిరసన ఎన్టీఆర్‌కు ఘన నివాళిబుగ్గ పుణ్యక్షేత్రంలో ఆదివాసీల జలాభిషేక పూజలు చప్రాలకు పాదయాత్రగా తరలిన భక్తులుకలవరం! సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంట్రెంచు పనులను అడ్డుకున్న గ్రామస్తులుప్రాణహిత తీరం... శోక సంద్రం
Advertisement