Abn logo

యమ్మీ.. ఎగ్‌ చాట్‌!

v id="pastingspan1">29-07-2017: సాయంత్రంపూట సరదాగా ఎగ్‌చాట్‌తో చక్కటి స్నాక్‌ను తయారు చేసుకోవచ్చు. సమయం కూడా ఎక్కువ పట్టదు.. సులువుగా ఎగ్‌చాట్‌ చేసుకుని తినేయండిలా..
 
కావాల్సిన పదార్థాలు
 
కోడిగుడ్లు (ఉడకబెట్టినవి)- 4
ఉల్లిపాయలు - పావు కప్పు (చిన్నగా తరిగినవి)
టొమాటోలు- పావు కప్పు (తరిగినవి)
క్యారెట్‌ (తురిమిన)- 3 టీ స్పూన్లు
పుదీనా చట్నీ- 2 టీ స్పూన్లు
ఉప్పు, చాట్‌మసాలా, కారం- తగినంత
నిమ్మరసం- ఒక టీ స్పూన్‌
 
తయారీ విధానం
 
ఉడికిన ఒక్కో కోడిగుడ్డును నాలుగు ముక్కలుగా కట్‌ చేయాలి. వాటిని ఓ ప్లేట్‌లో చక్కగా అమర్చాలి. ఆ కట్‌చేసిన గుడ్లపై టొమాటోలు, తురిమిన క్యారెట్‌, పుదీనా చట్నీ, ఉల్లిపాయలు, ఉప్పు, చాట్‌మసాలా, కారంలను చల్లాలి. చివరగా నిమ్మరసం కాస్తవేసి కొత్తిమీరను గార్ని్‌సకు వాడితే ఎగ్‌చాట్‌ రెడీ. దీన్ని లొట్టలేసుకుని మరీ తినటం ఇక మీ వంతు!

బీజేపీ శ్రేణుల్లో జోష్‌జిల్లాలోని ఎస్సీలకు రూ. 1.31 కోట్ల రుణాలు ఎమ్మెల్యే రేఖానాయక్‌మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం వీడిన హత్య మిస్టరీగూడు.. గోడుజిల్లాలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌కాంట్రాక్ట్‌ అధ్యాపకుల బదిలీలు తక్షణమే చేపట్టాలిఘనంగా విశ్వకర్మ జయంతికలెక్టరేట్‌ ఎదుట పీడీఎస్‌యూ ధర్నా గణేషుడికి జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు
Advertisement