కొబ్బరి పాల పులుసు

ABN , First Publish Date - 2015-12-05T16:14:53+05:30 IST

కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు - 2 కప్పులు, నీరు - అర లీటరు, పచ్చిమిర్చి - 4 ,అల్లం వెల్లుల్లి - 1/2 టీ స్పూను, ఏలకులు - 4, లవంగాలు - 4, లోటస్‌ ఫ్లవర్‌ గరం

కొబ్బరి పాల పులుసు

కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు - 2 కప్పులు, నీరు - అర లీటరు, పచ్చిమిర్చి - 4 ,అల్లం వెల్లుల్లి - 1/2 టీ స్పూను, ఏలకులు - 4, లవంగాలు - 4, లోటస్‌ ఫ్లవర్‌ గరం మసాలా - 2 స్పూన్లు, నెయ్యి - 1 టేబుల్‌ స్పూను  ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర - తగినంత
తయారు చేయు విధానం: ఒక మూకుడులో నెయ్యివేసి వేడిచేశాక ఏలకులు, లవంగాలు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోయాలి. కొత్తిమీర వేసి దించేయాలి. (ఇది రైస్‌లోకి, రవ్వ ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది)

Updated Date - 2015-12-05T16:14:53+05:30 IST