తవా బటర్‌ నాన్

ABN , First Publish Date - 2016-02-09T14:40:17+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా- 1 కప్పు, బేకింగ్‌ సోడా, ఉప్పు, పంచదార- 1/4 టీ స్పూను చొప్పున, గోరువెచ్చని నీళ్ళు, పెరుగు- 1/4 కప్పు చొప్పున, నూనె, వెన్న- 1 టేబుల్‌ స్పూను

తవా బటర్‌ నాన్

కావలసిన పదార్థాలు
 
మైదా- 1 కప్పు, బేకింగ్‌ సోడా, ఉప్పు, పంచదార- 1/4 టీ స్పూను చొప్పున, గోరువెచ్చని నీళ్ళు, పెరుగు- 1/4 కప్పు చొప్పున, నూనె, వెన్న- 1 టేబుల్‌ స్పూను చొప్పున
 
తయారీ విధానం 
 
మైదాలో బేకింగ్‌ సోడా, ఉప్పు, పెరుగు, నూనె, పంచదార వేసి గోరువెచ్చని నీటితో ముద్దలా కలపాలి. దానికి కొద్దిగా నూనె రాసి మూడుగంటలు మూతపెట్టి నానబెట్టాలి. తరువాత చపాతి పీట మీద పిండి జల్లి కాస్త మందంగా చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలను తవా ఫ్రై చేసుకోవాలి.
 

Updated Date - 2016-02-09T14:40:17+05:30 IST