పచ్చిశనగల చట్నీ

ABN , First Publish Date - 2016-08-23T16:49:05+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన పచ్చిశనగలు- రెండు కప్పులు, వెల్లుల్లి- ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర-

పచ్చిశనగల చట్నీ

కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన పచ్చిశనగలు- రెండు కప్పులు, వెల్లుల్లి- ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర- ఒక టేబుల్‌ స్పూను, నువ్వులు- ఒక టీ స్పూను, నిమ్మరసం- మూడు టీ స్పూన్లు, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, కారం- రుచికి సరిపడా.

తయారీ విధానం:
అన్నిట్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోయాలి. కొత్తిమీరతో పాటు కొన్ని ఉడకబెట్టిన శనగలను పైన అలంకరించుకుంటే చూడ్డానికి బాగుంటుంది.

Updated Date - 2016-08-23T16:49:05+05:30 IST