Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెనీలా కేక్‌

కావలసిన పదార్థాలు: పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - అర కప్పు, పంచదార పౌడర్‌ - అర కప్పు, పాలు - అర కప్పు, వెనిగర్‌ - రెండు టీస్పూన్లు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, వెన్న, పంచదార, వెనీలా ఎసెన్స్‌ బాగా కలియబెట్టాలి. తరువాత వెనిగర్‌, పాలు పోసి మెత్తటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో తీసుకుని అంతటా సమంగా అయ్యేలా చేసి బేక్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత ప్లేట్‌లోకి మార్చి కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement