ఆనియన్‌ రింగ్స్‌

ABN , First Publish Date - 2019-06-29T20:14:47+05:30 IST

ఉల్లిపాయ - ఒకటి, నూనె - తగినంత, సెల్ఫ్‌ రైజింగ్‌ పిండి - 150గ్రాములు.

ఆనియన్‌ రింగ్స్‌

కావలసినవి
 
ఉల్లిపాయ - ఒకటి, నూనె - తగినంత, సెల్ఫ్‌ రైజింగ్‌ పిండి - 150గ్రాములు.
 
తయారీవిధానం
 
ఉల్లిపాయను చక్రాల్లా కట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేయాలి. ఒక పాత్రలో పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. చక్రాల్లా కట్‌ చేసిన ఉల్లిపాయను పిండిలో అద్దుతూ నూనెలో వేగించుకోవాలి.

Updated Date - 2019-06-29T20:14:47+05:30 IST