Abn logo

రైస్‌ పాన్‌ కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి - 400 గ్రా., గుడ్లు - 2, పంచదార - ఒక టేబుల్‌ స్పూను, ఈస్ట్‌ పొడి - 3 గ్రా., పాలు - 300 గ్రా.
 
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో బియ్యప్పిండి, గుడ్లు, పంచదార, ఈస్ట్‌ వేసి మిక్స్‌ చేయాలి. తర్వాత పాలను కొద్దికొద్దిగా వేస్తూ జారుగా, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు పక్కనుంచాలి. తర్వాత పెనంపై నూనె రాసి గరిటతో మిశ్రమం పోసి నెరప
కూడదు. తర్వాత నువ్వులు చల్లి రెండువైపులా కాల్చాలి. వీటిని వేడిగా తింటేనే బాగుంటాయి.

మ్యాంగో చీజ్‌ కేక్‌స్ట్రాబెర్రీ ఛీజ్‌ కేక్‌ స్మూతీస్పైసీ కేక్‌ మ్యాంగో ఛీజ్‌ కేక్‌ఫ్లమ్‌ కేక్‌అత్తిపళ్ల కేక్‌అరటితో పాన్‌కేక్స్‌అరటితోబ్రెడ్‌ కేక్‌తాటి ముంజల పాన్‌ కేక్‌స్ర్టాబెరీ కేక్‌
Advertisement