Abn logo

చాక్‌లెట్‌ కప్‌కేక్స్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
కోకో పౌడర్‌ - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌, పిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒకటిన్నర టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, వెన్న - మూడు టేబుల్‌స్పూన్లు, డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌ - ముప్పావు కప్పు, పాలు - పావు కప్పు, యాపిల సాస్‌ - పావుకప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, మఫిన్‌ కప్పులు - 12.
 
తయారీవిధానం
 
ముందుగా ఒకపాత్రలో పిండి తీసుకొని కోకో పౌడర్‌, సోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. మరొక పాత్రలో క్రీమ్‌, వెన్న, పంచదార తీసుకుని అన్ని పదార్థాలు కలిసేలా కలియబెట్టాలి. కోడిగుడ్డు కొట్టి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. వెనీలా కూడా వేసి కలుపుకోవాలి. రెండు మిశ్రమాలు కలపాలి. మిశ్రమాలు బాగా కలిసేందుకు పాలు పోయాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్‌ కప్పులలో నింపాలి. ఓవెన్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఓవెన్‌లో నుంచి తీశాక అరగంట పాటు చల్లార్చాలి. తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిపేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మివిద్యార్థినిని సన్మానించిన నాయకులు
Advertisement