రేగి అప్పాలు

ABN , First Publish Date - 2016-12-19T20:34:14+05:30 IST

కావలసిన పదార్థాలు రేగిపండ్లు- పావు కిలో, ఎండుమిర్చి- 6, ఇంగువ- చిటికెడు,

రేగి అప్పాలు

కావలసిన పదార్థాలు

రేగిపండ్లు- పావు కిలో, ఎండుమిర్చి- 6, ఇంగువ- చిటికెడు, బెల్లం- మూడు టీ స్పూన్లు, ఉప్పు- ఒక టీ స్పూను.
 
తయారీ విధానం
పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకొని, మిక్సీలో ఒక తిప్పు తిప్పాలి. రేగిపండ్లలోని విత్తనాలను తీసేసిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకొని ఈ మిశ్రమంతో చిన్నచిన్న అప్పాలుగా చేసుకోవాలి. వీటిని ఓవెన్‌లో గాని, ఇడ్లీకుక్కర్‌లో(నీళ్లు పోయకుండా) గాని రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.

Updated Date - 2016-12-19T20:34:14+05:30 IST