Abn logo

దానిమ్మ గింజల పచ్చడి

కావ

లసిన పదార్థాలు: (పుల్ల) దానిమ్మ గింజలు - అరకప్పు, (వేగించి పొట్టుతీసిన) పల్లీలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 3, వెల్లుల్లి రేకలు - 2, మినప్పప్పు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టీ స్పూను, తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: కొద్ది నూనెలో మినప్పప్పు, పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేగించి చల్లారనివ్వాలి. మిక్సీలో మినప్పప్పు, పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దానిమ్మగింజలు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్‌ చేయాలి. తర్వాత విడిగా తాలింపు పెట్టుకుని దానిమ్మ మిశ్రమంలో కలపాలి. 

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిపేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మివిద్యార్థినిని సన్మానించిన నాయకులు
Advertisement