కర్బూజా మిల్క్‌ షేక్‌

ABN , First Publish Date - 2015-08-30T17:21:05+05:30 IST

కావలసిన పదార్థాలు: కర్బూజా ముక్కలు - రెండు కప్పులు, పాలు - లీటరు, పంచదార - రుచికి తగినంత

కర్బూజా మిల్క్‌ షేక్‌

కావలసిన పదార్థాలు: కర్బూజా ముక్కలు - రెండు కప్పులు, పాలు - లీటరు, పంచదార - రుచికి తగినంత, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: కర్బూజా ముక్కలు, కాచి చల్లార్చిన పాలు, పంచదార జ్యూసర్లో వేసి తర్వాత యాలకుల పొడి కలుపుకుని ఫ్రిజ్‌లో గంట ఉంచి తాగితే చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T17:21:05+05:30 IST