Abn logo

రాజ్మా రైస్‌

కావ

లసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - 200 గ్రా., రాజ్మా బీన్స్‌ - 400 గ్రా., నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి రేకలు - 2, గరంమసాలా - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 400 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాజ్మా గింజల్ని ఒక రాత్రంతా నానబెట్టాలి. బియ్యం 30 నిమిషాలు నానబెట్టి నీరు వడకట్టాలి. నూనెలో ఉల్లితరుగు దోరగా వేగించి, బియ్యం, వెల్లుల్లి తురుము, మసాలా, ఉప్పు, కొబ్బరిపాలతో పాటు 200 మి.లీ. నీరుపోయాలి. పదినిమిషాల తర్వాత రాజ్మా గింజలు కలిపి మూతపెట్టాలి. అన్నం 80 శాతం ఉడికిన తర్వాత మంటని బాగా తగ్గించి మగ్గించాలి. వేడి వేడి రాజ్మా రైస్‌తో ఆలూ కుర్మా మంచి కాంబినేషన్‌.

తొలి, మలిదశ ఉద్యమాల్లో బాపూజీది కీలకపాత్రబంద్‌ పాక్షికంసదర్‌మాట్‌కు వరద ఉధృతి‘పోడు’ సమస్యకు శాశ్వత పరిష్కారంజిల్లాలో భారత్‌ బంద్‌ పాక్షికం.. ప్రశాంతం..పలు మండలాల్లో భారీ వర్షంఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిసెటిల్‌మెంటు ప్రతులు దహనం చేసిన ఎస్పీఎం కార్మికులు పంటమార్పిడిపై రైతులకు అవగాహన ముగిసిన కబడ్డీ పోటీలు
Advertisement