Abn logo

నేరేడు స్మూదీ

కావలసినవి
 
నేరేడుపళ్ల ముక్కలు - అరకప్పు (విత్తనాలు తీసేసి), తాజా పెరుగు, పాలు - ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు, చక్కెర - రెండు స్పూన్లు.
 
తయారీవిధానం
 
నేరేడు పళ్లను బాగా కడిగి గుజ్జును ముక్కలుగా తరగాలి. వీటితోపాటు పెరుగు, పాలు చక్కెరలను కూడా మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకూ గ్రైండ్‌ చేయాలి. నేరేడుపళ్ల స్మూదీ రెడీ.

గడ్డెన్నకు ఘన నివాళులురద్దీ ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలుఉపాధి హామీ పనులను సద్వినియోగపర్చుకోవాలిఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలుకరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలుఅడ్డగోలు బదిలీలుజాబ్‌కార్డు ఉన్న కూలీలందరికీ పని కల్పించాలిసీఎం కేసీఆర్‌ కోలుకోవాలని పూజలుఆదివాసీ సంస్క ృతిని భావితరాలకు అందించాలి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలి
Advertisement
Advertisement