Abn logo

పాస్తా చాట్‌

కావలసిన పదార్థాలు: పాస్తా - ఒక కప్పు (ఉడికించి), ఎర్ర క్యాప్సికమ్‌ (తరిగి) - పావు ముక్క, ఉల్లికాడలు లేదా ఉల్లిపాయ తరుగు - కొంచెం, వేగించిన పల్లీ గింజలు - కొన్ని, కొత్తిమీర తరుగు - ఒకటి నుంచి రెండు టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి, చాట్‌ మసాలా - సరిపడా, ఆమ్‌చూర్‌ - కొంచెం (ఇష్టపడితే), ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూన్.
తయారీ విధానం: నీళ్లు మరిగించి అందులో ఉప్పు, పాస్తా వేయాలి. పాస్తా మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. సగం ఉడికించిన పాస్తా మీద చల్లటి నీళ్లు పోసి నీళ్లను వంపేయాలి. తరువాత పాస్తాలో బూందీ లేదా సేవ్‌ వేసి కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తరువాత తింటుంటే ఇండో-ఇటాలియన రుచి నోటికి అందుతుంది.

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలికన్నెపల్లి మండలంలో మిడతల కలకలం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు బొగ్గుబావుల్లో కాంట్రాక్టు కార్మికుల ఘోషధాన్యం రైతుల దగాఅంతుపట్టని వ్యూహంగందరగోళంగా వ్యవ‘సాయం’‘ఆదివాసీ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి’పెన్‌గంగా ప్రాజెక్టు రైతులకు వరం లాంటిది : ఎమ్మెల్యే
Advertisement
d_article_rhs_ad_1
Advertisement