పాలకూర సూప్‌

ABN , First Publish Date - 2017-11-10T22:21:23+05:30 IST

పాలకూరను శుభ్రం చేసి, రెండు నిమిషాల పాటు పాన్‌లో మగ్గనివ్వాలి. తరువాత...

పాలకూర సూప్‌

10-11-2017: పాలకూరను శుభ్రం చేసి, రెండు నిమిషాల పాటు పాన్‌లో మగ్గనివ్వాలి. తరువాత మెత్తగా గ్రైండ్‌ చేసి, రెడీగా ఉంచండి. తదుపరి పాన్‌లో వెన్న వేడి చేసి, పాలకూర గుజ్జు వేయాలి. దానికి ఉప్పు, మిరియాల పొడి కూడా చేర్చాలి. కొద్దిగా వేగిన వెంటనే సరిపడా నీళ్ళు పోసి, బాగా మరగనివ్వాలి. తర్వాత దించే ముందు చిక్కటి క్రీమ్‌/ మీగడతో అలంకరించి, ఆరగించండి. ఈ గ్రీన్‌ సూప్‌ ఊపిరితిత్తులకు మంచిది!

Updated Date - 2017-11-10T22:21:23+05:30 IST