Abn logo

బెండకాయ పెరుగు చట్నీ

కావ

లసిన పదార్థాలు: బెండకాయలు - అర కిలో, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, పెరుగు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - 3, నూనె - వేగించడానికి సరపడా, ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం: కొబ్బరినూనె - అర టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: బెండకాయల్ని అంగుళం పొడవున తరిగి నూనెలో దోరగా వేగించి ఉప్పు చల్లి పక్కనుంచాలి. మిక్సీలో పచ్చిమిర్చి, కొబ్బరి తరుగు, పెరుగు మెత్తగా నూరి, వేగించిన బెండలో కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు. తర్వాత దోరగా వేగించిన తాలింపుని బెండ మిశ్రమంలో కలపాలి. ఈ చట్నీ పరాటాల్లో బాగుంటుంది.

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిపేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మివిద్యార్థినిని సన్మానించిన నాయకులు
Advertisement