Advertisement
Advertisement
Abn logo
Advertisement

దొండకాయ పచ్చిముక్కల పచ్చడి

కావలసిన పదార్థాలు: దొండకాయలు - 20, పచ్చిమిర్చి - 6, కొత్తిమీర తరుగు - గుప్పెడు, (నానబెట్టిన) చింతపండు - 2 రెబ్బలు, వెల్లుల్లి రేకలు - 3, ఎండుమిర్చి - 1, ఆవాలు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: దొండకాయల్ని శుభ్రం చేసి చిన్నముక్కలుగా తరగాలి. కొద్ది నూనెలో పచ్చిమిర్చి, జీలకర్ర, 2 వెల్లుల్లి రేకలు, కొత్తిమీర, చింతపండు గుజ్జు, గుప్పెడు దొండతరుగు వేగించి పేస్టు చేసుకోవాలి. మిగిలిన దొండ ముక్కలకు ఉప్పు, ఆ పేస్టు పట్టించి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్ల్లుల్లి రేకల తాలింపులో కలిపేయాలి. కరకరమంటూ ఎంతో కమ్మగా ఉండే పచ్చడి ఇది.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement