వెజ్ బర్గర్
ABN , First Publish Date - 2015-11-03T14:42:08+05:30 IST
కావలసిన పదార్థాలు: బర్గర్ బన్ - ఒకటి (ఇవి బేకరీలలోను, షాపుల్లోను దొరుకుతాయి),
కావలసిన పదార్థాలు: బర్గర్ బన్ - ఒకటి (ఇవి బేకరీలలోను, షాపుల్లోను దొరుకుతాయి),తరిగిన కూరముక్కలు -50 గ్రాములు, సన్నగా తరిగిన క్యాబేజీ - 25 గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి (చిన్నది)
తయారుచేయు విధానం:
ముందుగా బన్‌ను రెండు వైపులా కొద్దిగా కాల్చాలి. కూరముక్కలను కాసేపు వేయించాలి. బన్ మధ్యలో వేయించిన కూరముక్కలు, క్యాబేజీని, ఉల్లిపాయలు కూరాలి. చీజ్ ఇష్టం ఉన్నవారు వీటితో పాటుగా ఛీజ్‌ను కూడా పెట్టుకోవచ్చు.