మ్యాంగో కేక్‌

ABN , First Publish Date - 2015-12-20T15:29:32+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా పిండి అరకిలో, మామడిపండు ముక్కలు రెండు కప్పులు, చక్కెర పావు కిలో, రెండు, బేకింగ్‌ పౌడర్‌ రెండు చెంచాలు, వెనిల్లా ఎసెన్స్‌ చెంచా.

మ్యాంగో కేక్‌

కావలసిన పదార్థాలు: మైదా పిండి అరకిలో, మామడిపండు ముక్కలు రెండు కప్పులు, చక్కెర పావు కిలో, రెండు, బేకింగ్‌ పౌడర్‌ రెండు చెంచాలు, వెనిల్లా ఎసెన్స్‌ చెంచా.
తయారీ విధానం: మైదా పిండిని నూనె లేకుండా రెండు నిమిషాల పాటు, పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. తరువాత చక్కెరతో పాటు బేకింగ్‌ పౌడర్‌, వెనిల్లా ఎసెన్స్‌, మామిడి పండు గుజ్జు వేసి బాగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా అందులో వేస్తూ ముద్దలా కలుపుకోవాలి. దీనిని మైక్రో ఓవెన్‌లో కానీ, కేక్‌ చేసే పాత్రలో కానీ వేసి ఉడికించాలి. చివరిగా క్రీమ్‌తో అలంకరిస్తే నోరూరించే మ్యాంగో కేక్‌ రెడీ. అవసరమనుకుంటే మ్యాంగో కేక్ ను గుడ్డుతో కూడా తయారుచేసుకోవచ్చు.

Updated Date - 2015-12-20T15:29:32+05:30 IST