గ్రిల్డ్ పొటాటో
ABN , First Publish Date - 2016-06-06T19:39:03+05:30 IST
కావలసిన పదార్ధాలు: బంగాళాదుంపలు - 3 (ఉడకబెట్టి, తోలు తీసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి) , కొత్తిమీర తరుగు - 2 టే.స్పూన్లు , సన్నగా తరిగిన అల్లం - 1 టీస్పూను, సన్నగా తరిగిన పచ్చిమిర్చి