స్వీట్‌ లస్సీ

ABN , First Publish Date - 2019-03-16T19:21:31+05:30 IST

పెరుగు - 2 కప్పులు, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు లేదా పాలు - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, రోజ్‌వాటర్‌ - అర టీస్పూన్‌

స్వీట్‌ లస్సీ

కావలసిన పదార్థాలు
 
పెరుగు - 2 కప్పులు, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు లేదా పాలు - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, రోజ్‌వాటర్‌ - అర టీస్పూన్‌
 
తయారీవిధానం
ఒక పాత్రలో పెరుగు తీసుకొని, పంచదార వేసి బాగా చిలకాలి. తరువాత యాలకుల పొడి, రోజ్‌వాటర్‌, చల్లటి నీళ్లు కలుపుకోవాలి. మరొక్కసారి నురుగు వచ్చే వరకు చిలకాలి. ఈ స్వీట్‌ లస్సీని చల్లచల్లగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2019-03-16T19:21:31+05:30 IST