Abn logo

కస్టర్డ్ ఆపిల్ ఐస్‌క్రీమ్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, మ్యారీ బిస్కెట్లు - ఒక ప్యాకెట్‌, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ముందుగా పాలు మరిగించి, చల్లారబెట్టాలి. బిస్కెట్లను పొడి చేసుకోవాలి. తరువాత సీతాఫలాల విత్తనాలు తీసేసి గుజ్జును ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్‌ జార్‌లో పాలు తీసుకుని, అందులో మ్యారీ బిస్కెట్ల పొడి వేయాలి. తరువాత సీతాఫలం గుజ్జు, పంచదార వేసి గ్రైండ్‌ చేయాలి. కొద్దిసేపటికి మిశ్రమం చిక్కగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గిన్నెల్లో లేదా ఐస్‌క్రీమ్‌ కప్పుల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

అడవుల సంరక్షణ అందరి బాధ్యతపోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివిపత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభనమెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Advertisement