Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పాంజ్‌ కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు - నాలుగు, పిండి - ముప్పావు కప్పు, పంచదార పొడి - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, బట్టర్‌ పేపర్‌.
 
తయారీ విధానం: బట్టర్‌ పేపర్‌ను టిన్‌ సైజుకు తగినట్టుగా రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత టిన్‌ అడుగు భాగాన బట్టర్‌ పేపర్‌ను పరచాలి. ఒక పాత్రలో కోడిగుడ్లు పగలగొట్టి అందులో పంచదార, వెనీలా, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మరొక పాత్రలో పిండి తీసుకోవాలి. కోడిగుడ్ల మిశ్రమాన్ని పిండిపై పోయాలి. నెమ్మదిగా స్పూన్‌తో కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో తీసుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత కేక్‌ సర్వ్‌ చేసుకోవాలి.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement