Abn logo

చింతకాయ-కొబ్బరి చట్నీ

v id="pastingspan1">కావాల్సిన పదార్థాలు: చింతకాయముక్కలు - అర కప్పు, కొబ్బరి కాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, పుట్నాలు - ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: ముందుగా చింతకాయలపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో చింతకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుట్నాలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె కొద్దిగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రుబ్బిన పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోసెల్లోకి చాలా బాగుంటుంది.

అడవుల సంరక్షణ అందరి బాధ్యతపోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివిపత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభనమెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Advertisement