Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓట్స్‌ సూప్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
ఓట్స్‌ - ఒక కప్పు, ఆలివ్‌ ఆయిల్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటా ముక్కలు - 5, ఉల్లితరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, నీరు - 3 కప్పులు, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఉప్పు - అర టీ స్పూను, చికెన్‌ బోలన్‌ గ్రాన్యూల్స్‌ (సూపర్‌ మార్కెట్లో దొరుకుతాయి) - 2 టీ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
దళసరి అడుగున్న లోతైన పాన్‌లో ఆయిల్‌ వేసి ఓట్స్‌ దోరగా వేగించి తీసెయ్యాలి. అదే పాత్రలో టమోటా స్లైస్‌లు, ఉల్లి, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, ఒక కప్పు నీరు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి. ఇప్పుడు వేగించిన ఓట్స్‌తో పాటు మిగతా నీరుపోసి మరిగించాలి. చివరగా ఉప్పు, చికెన్‌ గ్రాన్యూల్స్‌ కలిపి చిన్న మంటపై కొద్దిసేపు ఉంచి దించేయాలి. వేడి వేడిగా తాగితే సూప్‌ బాగుంటుంది.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement