Abn logo

చామదుంప సూప్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
సగ్గుబియ్యం - ముప్పావు కప్పు, చామదుంపలు - వంద గ్రాములు, కొబ్బరి పాలు - రెండు కప్పులు, పంచదార - అరకప్పు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా దుంపల తొక్క తీసి శుభ్రం చేసి ముక్కలుగా తరగాలి. తర్వాత ఒక పాన్‌లో నీరుపోసి దుంప ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించి మెదపాలి. మరో పాన్‌లో రెండు కప్పుల నీరు మరిగించి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. కొబ్బరిపాలు,
మెదిపిన చామదుంపలు వేసి కొద్దిసేపు తర్వాత పంచదార కలపాలి. సూప్‌ చిక్కబడ్డాక వేడివేడిగా వడ్డించాలి

బీజేపీ శ్రేణుల్లో జోష్‌జిల్లాలోని ఎస్సీలకు రూ. 1.31 కోట్ల రుణాలు ఎమ్మెల్యే రేఖానాయక్‌మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం వీడిన హత్య మిస్టరీగూడు.. గోడుజిల్లాలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌కాంట్రాక్ట్‌ అధ్యాపకుల బదిలీలు తక్షణమే చేపట్టాలిఘనంగా విశ్వకర్మ జయంతికలెక్టరేట్‌ ఎదుట పీడీఎస్‌యూ ధర్నా గణేషుడికి జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు
Advertisement